AP new Cabinet ministers taken oath in presence of Governor and Chief minister in Amaravati. Total 25 ministers taekn oath.
#apnewcabinet
#ysjagan
#oath
#secretariat
#eslnarasinhan
#amaravathi
#chandrababunaidu
#andhrapradesh

ఏపీ సీఎం జగన్ డ్రీం కేబినెట్ కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. సరిగ్గా 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుండి మొదలు పెట్టిన మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతపురం జిల్లా మంత్రితో ముగిసింది. పలువురు కొత్త మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ప్రతీ మంత్రిని ఆత్మీయ ఆలింగనంతో అభినందించారు. ఇద్దరు మంత్రులు ఆంగ్లం లో ప్రమాణ స్వీకారం చేయగా..మిగిలిన వారు తెలుగులోనే తమ ప్రమాణ స్వీకారాలు ముగించారు.